DHANUSH MASS MOVIE(TELIYANI AASE) LYRICS
తెలియని ఆశే (లిరిక్స్) ~ మాస్ (2016) |
తెలియని ఆశే (లిరిక్స్)
తెలియని ఆశే కలిగినదాఅల వలె మనసే ఎగిసినదా
కలలో డూయెట్ వినబడేనా
కలరుల ఫారిన్ కనబడేనా
మునుపటి దంచుడు పాటని మించి
నీకా మెలొడీ నచ్చినదా...
తెలియని ఆశే కలిగినదా
అల వలె మనసే ఎగిసినదా...
అ..
హేయ్..
రం పబ రబ ప రబ రబ రబ హు.. యూ..
పబ రబ ప రబ రబ రబ హేయ్... [2x]
రబ్బా రబబ్బా రబ్బబ్బా రబబ్బా
రబ్బా రబబ్బా రబ్బబ్బా రబబ్బా
హేయ్... సైజుల షేపులు నైస్ ల విరుపులు
జివ్వని సుకమిడెనా
వీణను మించిన ముసి ముసి నగవుల
ధ్వనులకు మతి చేడెనా
మట్టన్ కొడుతున్నా వందన మోజే పెరిగినదా
మీసం సుడిలోన పూజడ వాసన విరిసినదా
నిజమైతే నటనైతే
కలలోనే నడవోద్దే
ఇది నీడై నీ వెంటే పడకుండా విడువోద్దే
రబ్బా రబబ్బా రబ్బబ్బా రబబ్బా
రబ్బా రబబ్బా రబ్బబ్బా రబబ్బా
తెలియని ఆశే కలిగినదా
అల వలె మనసే ఎగిసినదా
కలలో డూయెట్ వినబడేనా
కలరుల ఫారిన్ కనబడేనా
మునుపటి దంచుడు పాటని మించి
నీకా మెలొడీ నచ్చినదా...
Comments