Posts

Showing posts from January 19, 2016

Sailaja Saila Song lyrics From Nenu Sailaja

Image
Sailaja Sailaja Song Lyrics Nuvvu Nenu Kalusukunna Chotu Maraledhu Bike Meedha Rayyumanna Route Maraledhu Neeku Naku Favourite Spot Maraledhu Nuvvendhuku Maarave Sailaja Manam Kaburuladukunna Beach Maraledhu Mana Vanka Choosi Kullukunna Bacth Maraledhu Manam Yekki Dhigina Raillu Coach Maradeledhu Nuvvendhuku Maarave Sailaja Theatre lo Mana Corner Seat Maraledhu Nee Maatallo Dhagivunna Sweet Maraledhu Ninnu Dachukunna Heart Beat Maraledhu Nuvvendhuku Maarave Sailaja Sailaja Sailaja Sailaja Sailaja Gundello Kottave Dolu Bhaja Sailaja Sailaja Sailaja Sailaja Neekosam Cheyyala Prema pooja Sailaja Sailaja Sailaja Sailaja Gundello Kottave Dolu Bhaja Sailaja Sailaja Sailaja Sailaja Neekosam Cheyyala Prema pooja Ma Amma Roju Vesi Pette Attu Maraledhu Ma Naanna Kopamosthe Thitte Thittu Maraledhu Nela Vaari Saamanla Listu Maraledhu Nuvvendhuku Maarave Sailaja Veedhi Kolai Daggaremo Fightu Maraledhu Nalla Rangu P...

Nannaku Prematho title song lyrics

Image
నాన్నకు ప్రేమతో టైటిల్ సాంగ్ (లిరిక్స్) ఏ కష్టమేదురోచ్చినా కన్నీళ్ళు ఎదిరించినా  ఆనందం అనే మూల్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో..  నాన్నకు ప్రేమతో... నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నను నడిపించిన నాన్నకు ప్రేమతో..  నాన్నకు ప్రేమతో...  నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం ఏ తప్పు నే చేసినా  తప్పటడుగులే వేసినా  ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన నాన్నకు ప్రేమతో..  నాన్నకు ప్రేమతో... నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం ఏ ఊసు నే చెప్పినా  ఏ పాట నే పాడినా  భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోన నాన్నకు ప్రేమతో..  నాన్నకు ప్రేమతో...  నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన  నాన్నకు ప్రేమతో..  నాన్నకు ప్రేమతో...  నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో...  ఈ పాటతో... ఈ పాటతో.... Click  here   to go to AtoZ World Lyrics facebook page.    For any sugget...