o..o chigurakulalo chilakamma song lyrics in telugu
o..o chigurakulalo chilakamma song lyrics in telugu Film : Donga Ramudu Music : Pendyala Nageswara Rao Lyrics : Samudrala Sr Playback : Ghantasala, P Suseela పల్లవి: ఓ..ఓ చిగురాకులలో చిలకమ్మా ... చిన్నమాట వినరావమ్మా ఓ..ఓ మరుమల్లెలలో మావయ్య... మంచి మాట సెలవీవయ్యా పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు నీ చిరునవ్వుకు సరికావమ్మా ఓ..ఓ ఓ … ఓ చిగురాకులలో చిలకమ్మా … చరణం 1: ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట తెలిసీ పలికిన విలువేల ఆ … ఆ ఓ .. ఓఓ ఓ…..ఓ మరుమల్లెలలో మావయ్యా..... చరణం 2: వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తీయ్యదనాలకు కలవా విలువలు సెలవీయ ఆ … ఆ ఓ .. ఓఓ ఓఓ ఓఓ చిగురాకులలో చిలకమ్మా చరణం 3: పై మెరుగులకే భ్రమ పడకయ్య మనసే మాయని సొగసయ్యా గుణమే తరగని ధనమయ్యా ఆ … ఆ … ఆ … ఆ ఓఓ మరుమల్లెలలో మావయ్యా మంచి మాట సెలవీవయ్యా ఓఓ చిగురాకులలో చిలకమ్మా చిన్న మాట వినరావమ్మా O..o Chigurakulalo Chilakamma Lyrics in English pallavi: o..o chiguraakulalo chilakamma ... chinnamata vinaravamma o..o marumallelalo maavayya... manchi ...