Nannaku Prematho title song lyrics
నాన్నకు ప్రేమతో టైటిల్ సాంగ్ (లిరిక్స్) ఏ కష్టమేదురోచ్చినా కన్నీళ్ళు ఎదిరించినా ఆనందం అనే మూల్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో... నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నను నడిపించిన నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో... నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో... నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం ఏ ఊసు నే చెప్పినా ఏ పాట నే పాడినా భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోన నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో... నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో... నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో... ఈ పాటతో... ఈ పాటతో.... Click here to go to AtoZ World Lyrics facebook page. For any sugget...